డిక్టేటర్‌ సెన్సార్‌ రిపోర్ట్‌

U/A Certificate To Dictator Movie

06:51 PM ON 6th January, 2016 By Mirchi Vilas

U/A Certificate To Dictator Movie

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్‌ చిత్రం సెన్సార్‌ కారక్రమాలను పూర్తి చేసుకుంది . ఈ చిత్రానికి సెన్సార్ అధికారుల నుండి యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. ఈ చిత్రం జనవరి 14 న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఇది బాలయ్య 99 వ చిత్రం. లౌక్యం ఫేం శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు మరియు సహనిర్మాత. అంజలి మరియు సోనాల్‌ చౌహన్‌ కధానాయకలు. తమన్‌ సంగీత దర్శకుడు. శ్రీవాస్‌ మరియు ఇరోస్‌ ఇంటర్‌నేషనల్‌ వారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary

Andhra Pradesh Sensor Board Issued U/A certificate to Balakrishna's New Movie Dictator.