సోగ్గాడే చిన్ని నాయనా సెన్సార్‌ పూర్తి

U/A Certificate To Soggade Chinni Nayana

10:13 AM ON 8th January, 2016 By Mirchi Vilas

U/A Certificate To Soggade Chinni Nayana

అక్కినేని నాగార్జున కొత్త సినిమా సోగ్గాడే చిన్ని నాయనా.ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం పోషించాడు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఫస్టాఫ్‌ బాగుందనీ, సెకండాఫ్‌లో ఎమోషన్స్‌, సెంటిమెంట్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ తగ్గిందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. ఏమయినప్పటికీ ఫస్టాఫ్‌ బాగుండడంతో సినిమా హిట్‌ అవుతుందని అంటున్నారు. అయితే సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉండడం వల్ల ఈ సినిమా రిజల్ట్‌ని అప్పుడే డిసైడ్‌ చెయ్యలేం అని అంతా అనుకుంటున్నారు .

English summary

Nagarjuna's upcoming movie Soggade Chinni Nayana gets U/A Certificate.A news came to know that this movie was a good entertainer