బాలీవుడ్ లో  'ఉలవచారు బిర్యానీ '

Ulavacharu Biryani To Remake In Bollywood

10:47 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Ulavacharu Biryani To Remake In Bollywood

మన తెలుగు చిత్రాలు చాలావరకు బాలీవుడ్ ని తాకుతున్నాయి. ఇప్పుడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం కూడా బాలీవుడ్ కి వెళ్ళబోతోంది. నానాపటేకర్, శ్రేయ శరణ్, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా ‘తడ్కా’ పేరుతో ప్రకాష్ రాజ్ హిందీలో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ప్రకాష్ రాజ్ పాత్రలో నానాపటేకర్, స్నేహ పాత్రలో శ్రేయ కనపడనుండగా యంగ్ హీరోయిన్‌గా సొట్టబుగ్గల సుందరి తాప్సీ నటించనున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి ప్రకాష్ రాజ్ తీయబోతున్నాడు. ఈ సినిమా మే, జూన్ నెలల్లో షూటింగ్ జరుపుకోడానికి సిద్ధమవుతోంది. కాగా కన్నడ, తెలుగు భాషల్లో ప్రకాష్ రాజ్ రూపొందించిన ‘మనఊరి రామాయణం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇవి కుడా చదవండి:

పవన్ పిలిస్తే వెళ్ళేది లేదన్న రోజా

'ఊపిరి' చూసిన నలుగురు విద్యార్ధుల అరెస్టు

సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

English summary

Actor Prakash Raj directed Ulavacharu Biriyani to remake in Bollywood. Nana Patekar to Act in Praksh Raj Role and Shreya to act in Sneha role.