యూల్‌ఫోన్ నుంచి పవర్

Ulefone Power Smartphone

04:15 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Ulefone Power Smartphone

చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీదారు యూల్‌ఫోన్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. పవర్ పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లోకి రీలీజ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.12 వేలు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

యూల్‌ఫోన్ పవర్ ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్-మార్ష్‌మాలోకు అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంది, 6050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, డ్యుయల్ 4జీ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ స్కానర్, యూఎస్‌బీ ఓటీజీ, కంపాస్, వైఫై

English summary

Chineese mobile company Ulefone l;aunched a new smartphone called Ulefone power with the amazing features like 13-megapixel Sony camera,5-megapixel front facing, 3 GB RAM, 5.5-inch display,metal body, Android Lollipop that will soon update to Android Marshmallow.