వాసెలిన్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసా?

Unbelievable Benefits Of Vaseline Jelly

02:42 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Unbelievable Benefits Of Vaseline Jelly

అందంగా ఆకర్షణీయంగా కనబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా కనిపించడం కోసం వేలకు వేలకు పోసి మార్కెట్లో అనేక రకాల క్రీములు కొంటుంటారు. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం తెలివిగా అంతడబ్బుఖర్చులేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో అందంగా ఆకర్షణీయంగా కన్పిస్తుంటారు. అదెలా అంటే సరిగ్గా గమనిస్తే మనం రోజూ వాడే వాసెలిన్ ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చాలా మంది చర్మం ఎప్పుడూ జీవం లేకుండా పొడిబారిపోయి ఉంటుంది. అలాంటి వారు రకరకాల జెల్స్ అని అవి ఇవి కొని డబ్బును వృదా చేస్తారు. అసలు వాసెలిన్ ని పొడిబారిన చర్మానికే కాకుండా చాలా రకాల సౌందర్యసాధనాలుగా వాడవచ్చు. వాసెలిన్ ని ఉపయోగించి అందమైన మృదువైన పెదాలను పొందవచ్చు అంతే కాదు ఇంకా మనకు తెలియని ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేమిటో ఒక్కసారి చూసేద్ధామా... మరెందుకు ఆలస్యం ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

1/14 Pages

లిప్ బామ్

సాదారణంగా వాసెలిన్ ని పెదాలకు లిప్ బామ్ గా ఉపయోగిస్తారు. పెదాలపైన వాసెలిన్ రాసుకొని మీకు నచ్చినట్లయితే లిప్ స్టిక్ కూడా రాసుకోవచ్చు. మీ పెదాలపై డెడ్ స్కిన్ ని కూడా తొలగించడంలో వాసెలిన్ ఉపయోగపడుతుంది. వాసెలిన్ ని పెదాలకు రాసుకుని కొంత సమయం గడిచిన తరువాత మృదువైన పాత టూత్ బ్రష్ తో పెదాలను నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవాలి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మృదువైన పెదాలు మీ సొంతం అవుతాయి.

English summary

Unbelievable Benefits Of Vaseline Jelly Swipe a layer over teeth to make them look shiny and it is used to grow eyebrows also.