వాసెలిన్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసా?

Unbelievable Benefits Of Vaseline Jelly

02:42 PM ON 27th August, 2016 By Mirchi Vilas

అందంగా ఆకర్షణీయంగా కనబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా కనిపించడం కోసం వేలకు వేలకు పోసి మార్కెట్లో అనేక రకాల క్రీములు కొంటుంటారు. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం తెలివిగా అంతడబ్బుఖర్చులేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో అందంగా ఆకర్షణీయంగా కన్పిస్తుంటారు. అదెలా అంటే సరిగ్గా గమనిస్తే మనం రోజూ వాడే వాసెలిన్ ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చాలా మంది చర్మం ఎప్పుడూ జీవం లేకుండా పొడిబారిపోయి ఉంటుంది. అలాంటి వారు రకరకాల జెల్స్ అని అవి ఇవి కొని డబ్బును వృదా చేస్తారు. అసలు వాసెలిన్ ని పొడిబారిన చర్మానికే కాకుండా చాలా రకాల సౌందర్యసాధనాలుగా వాడవచ్చు. వాసెలిన్ ని ఉపయోగించి అందమైన మృదువైన పెదాలను పొందవచ్చు అంతే కాదు ఇంకా మనకు తెలియని ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేమిటో ఒక్కసారి చూసేద్ధామా... మరెందుకు ఆలస్యం ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

5/14 Pages

క్లెన్సర్

రాత్రి పడుకునే సమయంలో మేక్ ప్ ని శుభ్రం చేసి పడుకోవడం చాలా మంచిది. కాటన్ బాల్ తో జెల్లీని తీసుకుని ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. అలాగే మెడ భాగాన్ని, చెవులను కూడా దూదితో శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా సున్నితంగా మారుతుంది. సన్ బర్న్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

English summary

Unbelievable Benefits Of Vaseline Jelly Swipe a layer over teeth to make them look shiny and it is used to grow eyebrows also.