కోమాలో ఉన్న వీళ్ళు కోలుకున్న తరువాత ఎం చేసారో తెలిస్తే షాకవుతారు

Unbelievable Coma Stories

04:00 PM ON 20th August, 2016 By Mirchi Vilas

Unbelievable Coma Stories

కోమా లోకి వెళ్ళిన వారు తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏలాంటి స్థితిని కోమా అంటారు? కోమాలో ఉన్నవారికి.. మనం చెప్పేది వినిపిస్తోందా? అసలు వారికి పరిసరాల పట్ల కొంచెమైనా స్పృహ ఉందా? అసలు వారు తిరిగి మేలుకుంటారా? సాధారణ పరిస్థితికి వస్తారా? లేదా? కోమాలోకి చేరుకున్న వారు తిరిగి మామూలు స్థితికి వచ్చిన వారిలో ఎటువంటి మార్పులు వస్తాయి? అన్న సందేహం చాలామంది ఉంటుంది.

అసలు కోమా అంటే స్పృహ లేని స్థితి అని అర్ధం. ఏదైనా ప్రమాదంలో బలమైన దెబ్బ తగలడం వల్ల కోమాలోకి వెళ్లి బయటకు వచ్చాక.. పాత విషయాలను మర్చిపోవడం వంటివి మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. గత జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయి, ఏమి తెలియనట్లుగా అంతా కొత్త కొత్తగా మాట్లాడుతారు. అలా ప్రమాదవశాత్తు కోమాలోకి వెళ్లిపోయి, కోమా స్థితిలో నుండి కోలుకున్న తరువాత వింత వింతగా ప్రవర్తిస్తున్న కొందరు మనుషులను ఇప్పుడు స్లైడ్ షోలో చూద్దాం.......

1/8 Pages

ప్రతి సారి ‘ఐ లవ్ యు’ చెబుతుంది

వెండీ రిచర్డ్ అనే ఈమె గట్టిగ్గా ఏడ్చినా, నవ్వినా ఉన్నట్టుండి సడన్ గా కోమాలోకి వెళ్లిపోతుంటుంది. చాలా రోజుల నుండి ఇటువంటి వింత వ్యాధితో ఈమె బాధపడుతుంది. నిద్రలేమి సమస్యల్లో ఒకటి కాటా ప్లెక్సీ మరియు నార్కోలెప్సి తో అనే ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతుంది. ఈమె కోమాలోకి వెళ్లిన ప్రతిసారీ "ఐ లవ్ యు" అని చెబుతుంది.

English summary

Here are some of the incidents that show how people reacted differently by forgetting the past life.