నమ్మలేని  క్రేజీ పండుగలు

Unbelievable Craziest Festivals In The World

04:48 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Unbelievable Craziest Festivals In The World

బుల్స్ వెంట పరుగెట్టటం  స్పానిష్ క్యాలెండర్ లో అద్భుతమైన రోజు. 14 వ శతాబ్దంలో శాన్ ఫెర్మిన్ పండుగ సమయంలో దేశంలోని ఉత్తర తూర్పు భాగంలో పురుషులను ఉత్తేజపర్చడానికి ఈ హాస్యాస్పదమైన ప్రమాదకరమైన రేసును నిర్వహించేవారు. బుల్ రన్ లో చాలా మందికి గాయాలు అవటమే కాకుండా చనిపోవట కూడా జరుగుతుంది. మానవ జాతి నాగరికత, ప్రజాస్వామ్యం నుండి స్పేస్ ప్రయాణం వరకు ఎన్నో ఘనతలను సాధించింది. అయిన సరే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని క్రేజీ పండుగలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఇవి కుడా చదవండి :  

ఫ్రెండ్ చెల్లెల్ని రేప్ చేసిన వాడికి బుధ్ధి చెప్పిన మనోజ్

పవన్, రజనీ ఆఫర్ ఇచ్చిన నేను చెయ్యను(వీడియో)
 

1/9 Pages

ఎల్ కలచో  - స్పెయిన్

ఎల్ కలచో అనేది స్పెయిన్ క్యాలెండర్ లో అద్భుతమైన రోజు. హెవీ వెయిట్ పోటీదారు ఉన్న ఈ పండుగ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన పండుగగా ఉంది. అంతర్జాతీయంగా ఈ పండుగను  బేబీ జంపింగ్  ఫెస్టివల్ అని పిలుస్తారు. స్పానిష్ పట్టణంలో నడుస్తున్న  స్ట్రీట్ లో పిల్లల సమూహాన్ని ఉంచుతారు.కార్పస్ క్రిస్టి తరువాత మొదటి శనివారం పట్టణంలో పురుషులు డెవిల్స్ వేషధారణలో పిల్లల మీద నుంచి దూకుతారు. ఈ ఆచారం 1620 వ సంవత్సరం నుండి కొనసాగుతుంది. ఈ వేడుకలో శిశువులకు కాస్త్రిల్లో డి ముర్షియా దీవెన ఇస్తారని, అలాగే తమ పాపాలు పోతాయని నమ్మకం. ఈ విధంగా చేయటం వలన తమ పిల్లలకు మంచి జీవితం లభిస్తుందని వారి తల్లితండ్రుల నమ్మకం.

English summary

Here are some of the Craziest and Un Believable festivals in around the world.