పెళ్లి వేడుకలో ఆంటీ అంకుల్ స్టెప్పులతో ఇరగదీసారు(వీడియో)

Uncle and aunty dances in marriage function

03:01 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Uncle and aunty dances in marriage function

అసలే పెళ్లిళ్ల సీజనేమో చాలామంది ఫంక్షన్ల హడావిడిలో వుంటున్నారు. ఎదో పెళ్లి వేడుకకు వెళ్లి వచ్చేవారు చాలామంది కనిపిసూస్తున్నారు. పెళ్లి అన్నాకా కాసింత కళా పోషణ కూడా సహజం కదా. కొందరు డాన్సులతో అలరిస్తే, కరికొందరు జోక్స్ తో కుమ్మేస్తారు. ఆ హడావిడే వేరు. సరిగ్గా ఇలాంటి ఓ పెళ్ళిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అన్నట్టు పెళ్లి వేడుకల్లో ఈ మధ్య సంగీత్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బంధువులందరితో కలిసి మధుర క్షణాలను పంచుకుంటూ, పాటలు, డ్యాన్స్ లతో వేడుకను పండగలా మారుస్తారు. అలాంటి ఓ పెళ్లి వేడుకలో ఆంటీ, అంకుల్ వేసిన స్టెప్పులు మళయాళ సినిమాలోని ఓ సాంగ్ కు ఆంటీ, అంకుల్ చేసిన డ్యాన్స్ చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు.

అంకుల్ స్టెప్పుల ధాటికి అందరూ కేకలు, అరుపులతో మారుమోగించారు. ఈ సరదా వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఓసారి మీరు లుక్కెయ్యండి.

ఇది కూడా చదవండి: 5 పైసలకే కిలో ఉల్లిపాయలు!

ఇది కూడా చదవండి: బ్లూ ఫిలింలు తీసే నువ్వా నాకు చెప్పేది: సి. కళ్యాణ్(వీడియో)

ఇది కూడా చదవండి: హన్సికకి సడన్ గా టాలీవుడ్ లో అన్ని ఆఫర్స్ రావడానికి కారణం తెలిస్తే షాకౌతారు!

English summary

Uncle and aunty dances in marriage function. A uncle and aunty dances in marriage functionf for malayalam song.