రామోజీరావుపై పిల్ వేసిన ఉండవల్లి

Undavalli Arun Kumar Files Case On Ramoji Rao

12:12 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Undavalli Arun Kumar Files Case On Ramoji Rao

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించడాన్ని ప్రశ్నిస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దీనిని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, వ్యక్తిగత హోదాలో రామోజీరావును ప్రతివాదులుగా చేర్చారు. కాగా గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీ గా ఉండగా , రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి వ్యవహారాల పై ఆర్దిక శాఖకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

English summary

Rajamahendravaram Ex Mp Undavalli Arun Kumar filed a case against Ramoji Rao for giving Padma Bhushan Award.