భూగర్భంలో అంతుచిక్కని మిస్టరీలు

Underground Mysteries Around The World

03:13 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Underground Mysteries Around The World

మానవుడు తలచుకుంటే ఏదైనా సాధించగలడు, మానవుడు సాధించలేనిది ఏది లేదు అంటుంటారు గానీ భూగర్భంలో మానవునికి తెలియని రహస్యాలు అనేకం ఉన్నాయి. శాస్ర్తవేత్తలు , ఆర్కియాలజిస్టులు ఆ రహస్యాలను చేధించడానికి చాలా ప్రయోగాలు చేస్తున్నారు . వాటిలో కొన్నింటిని శాస్ర్తవేత్తలు విజయంవంతంగా చేధించారు , కానీ ఇంకా మనకు తెలియని అనేక విషయాలు మాత్రం అలానే మిగిలిపోయాయి. కొన్ని చోట్ల భూగర్భంలో దాగిన మిస్టరీని చేధించడానికి శాస్ర్తవేత్తలు కిందా మీదా పడుతున్నా కాని వారికి ఆ రహస్యాలను ఛేదించడం సాధ్యం అవ్వడం లేదు. అలా శాస్ర్తవేత్తలు , ఆర్కియాలజిస్టులు కన్నుకోలేకపోతున్న కొన్ని రహస్యాలు స్లైడ్ షో లో చూడండి......

1/11 Pages

ఈజిప్ట్ లాబ్రినాధ్

ఈజిప్ట్ లో అనేక రహస్యాలు దాగున్నాయి. ఈజిప్ట్ లో నిర్మించిన పిరమిడ్లు ఒకటైతే, ఈజిప్ట్ కోతల మీద చెక్కిన ఈజిప్ట్ పురాతన లిపి మరొకటి. ఈజిప్ట్ లో చెక్కిన ఆ లిపి ఏంటనేది మాత్రం శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్న, ఇప్పటి వరకు ఆ లిపిని అర్ధం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేసారు. ఇవి ప్రవిత్రమైన మొసళ్ళు నివసించడానికి నిర్మించిన ప్రదేశమని, మొత్తం 12 మంది రాజులు వీటిని నిర్మించారని చెబుతారు. లాబ్రినాధ్ పై పరిశోధనలకు మాత్రం ఈజిప్ట్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

English summary

Here are the ancient under ground mysteries around the world which were unsolved till now. Till now no scientist or Archaeologists were unable to chase down these mysteries.