మధుమేహం ఉన్నవారిలో ఉండే  అనారోగ్యమైన  ఆహార అలవాట్లు

Unhealthy Habits That Raise Your Diabetes

06:16 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Unhealthy Habits That Raise Your Diabetes

మధుమేహం విషయానికి వచ్చే సరికి ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఆహారంలో చేసే చిన్న చిన్న తప్పులే రక్తంలో చక్కెర స్థాయిలను అల్లకల్లోలం చేస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారిలో చాలా మంది పరిస్థితిని ఎలా నిర్వహించాలో అర్ధం చేసుకోవటంలో విఫలం అవుతారు. కొన్ని ఆహార తప్పులు కారణంగా పరిస్థితిని నిర్వహించటం కష్టం అవుతుంది. ఇక్కడ కొన్ని సాదారణ ఆహార తప్పులు గురించి తెలుసుకుందాం.

1/7 Pages

1. ఉప్మా మరియు పోహా వంటి కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉన్న అల్పాహారం మంచిదని భావిస్తారు

కార్బోహైడ్రేట్ల విషయంలో మధుమేహ వ్యాధి గ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణ కార్బోహైడ్రేట్ల కంటే సంక్లిష్ట పిండిపదార్ధాలు మంచివి. కానీ ఉప్మా మరియు పోహా వంటి ప్రసిద్ధ అల్పాహారం ఎంపిక ఆరోగ్యకరమైన ఎంపిక కాదు. ఉప్మాను తయరుచేసే రవ్వ ప్రాసెస్ చేసిన పదార్దం. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పోహా కూడా బియ్యం ఆధారిత పదార్దం కావటం వలన చెక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువలన వీటికి బదులుగా ఫైబర్ సమృద్దిగా ఉన్న ఓట్స్ తో తయారుచేసిన అల్పాహారం తీసుకుంటే మంచిది.

English summary

Here are list of Unhealthy Habits That Raise Your Diabetes. Minor diet mistakes can make your blood sugar level go haywire drastically.