విశ్వవ్యాప్తంగా  రంగుల హోలీ

Unique Holi Celebrations Around India

12:13 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Unique Holi Celebrations Around India

మన పండుగలలో హోలీ కి ఎంతో ప్రాధాన్యత వుంది. ముఖ్యంగా  పండగను వేలాది ఏళ్ల నుంచే జరుపుకుంటున్నారు. క్రీస్తు శకం  ఏడో శతాబ్దం నుంచే హోలీ వేడుకలు చేసుకుంటున్నట్లు ఆధారాలున్నాయి.  కేవలం ఉత్తరాదిన అందునా మార్వాడిలే ఎక్కువగా హోలీ జరుపుకుంటారనే  భావన వుంది. కానీ విశ్వవ్యాప్తంగా ఈ పండుగ జరుగుతోంది. రంగులు చిలకరించుకుంటూ ఆనందంగా హోలీ ఆడతారు. ఒక్కోచోట ఒకో పేరిట హోలీ పండుగ జరుగుతూ వుంటుంది.

బాత్రూం డ్రెస్‌తో నడిరోడ్డు పైన హీరోయిన్‌ హల్‌చల్‌

అనాధలా ఫుట్ పాత్ పై పడుకున్న కంగన

భార్య నగ్న ఫొటోలే ట్రంప్ కి శాపమా, లాభమా...

భారత్ లోను వివిధ ప్రాంతాలలో హోలీ పండుగను ఎలా చేసుకుంటారో స్లైడ్ షోలో చూడండి.... 

1/8 Pages

పశ్చిమ్‌బంగలో ‘బసంత్‌ ఉత్సవ్‌’ ...


హోలీ పండుగను  పశ్చిమ్‌బంగలో ‘బసంత్‌ ఉత్సవ్‌’  పేరిట జరుపుకుంటారు. అందరూ  నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సందడి చేసుకుంటారు. శాంతి నికేతన్‌లోనూ విద్యార్థులంతా ఈ వేడుక జరుపుకుంటారు. ఈ ఆనవాయితీని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రారంభించారు.

English summary

Here are the unique ways that India Celebrates Holi Festival Around India. Some Places have different Customs around India.