మనకు తెలీని భగవద్గీత విషయాలు ఇవే

Unknown Facts About Bhagavad Gita

10:54 AM ON 23rd December, 2016 By Mirchi Vilas

Unknown Facts About Bhagavad Gita

భారత యుద్ధసమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన జ్ఞాన బోధే భగవద్గీత. భగవంతుడు చెప్పిన గీత ఇది భగవద్గీత అంటే జీవిత చరమాంకంలో చదువుకోవాల్సిన పుస్తకమా? పోనీ, రిటైర్ మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా? ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీయా? అది కేవలం హిందువులదా? పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా? ... ఇవేమి కానే కాదు .. వాస్తవానికి సంతృప్తి - సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే భగవత్ గీతను అర్థం చేసుకోవాలి. అసలు భగవద్గీత ఏం చెబుతుందంటే ...

1/9 Pages

ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం బోధ చేస్తుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.

English summary

Unknown Facts About Bhagavad Gita. Bhagavad Gita is a dialogue between Pandava prince Arjuna and his guide and charioteer Lord Krishna.