ఫేస్‌బుక్‌ గురించి తెలియని విషయాలు

Unknown facts about FaceBook

11:19 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Unknown facts about FaceBook

వయసుతో నిమిత్తం లేకుండా వాడే సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌. ప్రస్తుతం చాలా మందికి ఈ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉంది. కొంతమందికి ఒకటికి మించి ఉన్నాయంటే ఆశ్చర్యం ఏమీలేదు. ఫేస్‌బుక్‌ గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

1/17 Pages

1. ఫేస్‌బుక్‌ లో దాదాపు 35 కోట్లు కు పైగా ఉత్సాహభరితమైన వినియోగదారులు ఉన్నారు. 3.5 కోట్ల కు పైగా వినియోగదారులు తమ స్టేటస్‌ని ప్రతిరోజూ అప్‌డేట్‌ చేస్తూన్నారు. 5.5 కోట్ల వినియోగదారులు రోజూ క్రమం తప్పకుండా స్టేటస్‌ని అప్‌డేట్‌ చేస్తుంటారు.

English summary

Here are the Unknown facts about FaceBook. Smartphone users check Facebook 14 times a day.