భారత దేశం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు

Unknown Facts About India

12:29 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Unknown Facts About India

భారత దేశం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు 

1/17 Pages

120 కోట్లు ప్రజలు కలిగిన మన భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.

ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద దేశం భారతదేశం 120 కోట్లు జనాభా తో  ఈ దేశం అతిపెద్ద విస్తీరణ కలిగిన దేశంగా 7వ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా జనాభా అధికంగా గల దేశంగా 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ అన్నిరకాల జాతులు, తెగల వారు ఎటువంటి తారతమ్యం చేకుండా కలిసి మెలిసి జీవిస్తారు. భారతదేశంలో చెప్పుకోదగ్గ చారిత్రాత్మక కట్టడాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది.

English summary

Here Are Some Interesting And Unknown Facts About India,culture and many more things