కృష్ణావతార రహస్యాలు ...

Unknown facts about lord Krishna

12:51 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Unknown facts about lord Krishna

భగవంతుడు ఇప్పటివరకూ పది అవతారాలు దాల్చాడని అంటారు కదా. ఈ దశావతారాలలో పరిపూర్ణమైన అవతారాలు రెండు అని చెప్పవచ్చు. అందులో ఒకటి రామావతారం, రెండవది కృష్ణావతారం. సాక్షాత్తూ ఆ భగవంతుడే మానవుడిగా జీవించి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచింది రామావతారం అయితే, మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారం అని చెప్పవచ్చు.'యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత' అని ప్రకటిస్తూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా శ్రీకృష్ణుడు నిలిచాడు. అంతటి పరమాత్ముడు ఈ భూమిపై పాదంమోపిన పవిత్రదినం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్బంగా ఈ అవతార రహస్యం తెలుసుకుందాం...

1/17 Pages

దేవకీదేవి గర్భాన జన్మించి ...

శ్రావణ మాసం సకల శుభాలను, పుణ్యాలను చేకూర్చే మాసం. అలాంటి శ్రావణమాసంలో ద్వాపరయుగాన, బహుళ పక్షం రోహిణీ నక్షత్రం అష్టమి తిథినాడు రెండోఝాము వేళ చెరసాలలో దేవకీదేవి అష్టమ గర్భాన శ్రీకృష్ణపరమాత్మ జన్మించాడు.

English summary

sri krishna was born in rohini nakshatra as the eighth son of Devaki and Vasudeva.