సింగర్ సునీత గురించి నమ్మలేని నిజాలు

Unknown Facts About Singer Sunitha

12:32 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Unknown Facts About Singer Sunitha

తెలుగోళ్లకు పరిచయం చేయాల్సిన పని లేదని ‘సింగర్ సునీత’ పేరు చెప్పగానే తెల్సి పోతుంది. తేనెలాంటి స్వరంతో కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్న సునీత, ఇక తన అందంతో కూడా మరెంతోమందిని అభిమాను లుగా మలచుకుంది. అలాంటి సునీతకు సంబంధించి ఎన్నో సీక్రెట్స్ వున్నాయి. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితం ట్రబుల్స్ లో ఉందని.. భర్తతో బ్రేకప్ చెప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఆమె గురించి చాలామంది రూమర్స్ గా ప్రచారం చేసే విషయాల మీద ఒక ప్రముఖ తెలుగు మీడియా సంస్థకు ఆమె సంచలన ఇంటర్వ్యూ ఇచ్చింది. సెలబ్రటీలకు.. అందునా అందమైన సెలబ్రిటీల గురించి చాలానే మాటలు ప్రచారంలో ఉంటాయి. పెళ్లి అయినా.. కాకున్నా.. వాళ్లతో లింకు ఉందని.. వీళ్లతో లింకు ఉందని రాసేస్తుంటారు. నిజంగా ఉందా? లేదా? అన్నది ఎవరూ క్రాస్ చెక్ చేసుకోవటం ఉంది. నిజానికి ఇలాంటి వాటి గురించి సెలబ్రిటీలు క్లియర్ గా.. ఓపెన్ గా మాట్లాడే ధైర్యం చేయరు. కానీ.. సింగర్ సునీత మాత్రం అందుకు భిన్నంగా ఓపెన్ గా మాట్లాడేసింది. తన గురించి.. తన జీవితం గురించి ఓపెన్ గా చెప్పిన ఆమె ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఈమె చెప్పిన విషయాలు ఏమిటో చూద్దాం.

1/17 Pages

19ఏళ్లకే లవ్ మ్యారేజ్ ...

సింగర్ సునీతకు 19 ఏళ్లకే మ్యారేజ్ అయిపోయింది. లవ్ మ్యారేజా? అంటే అలాంటిదే అని చెబుతారు.

English summary

Unknown Facts About Singer Sunitha