విజయ్‌ మాల్యా గురించి షాకింగ్‌ నిజాలు

unknown facts about Vijay Mallya

01:36 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

unknown facts about Vijay Mallya

విజయ్‌ మాల్యా ఒకప్పుడు కింగ్‌ లాగా బతికినా ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఎప్పుడూ జల్సాగా తిరిగే మాల్యా ఇప్పుడు లాయర్లను వెంట వేసుకుని తిరిగే పరిస్థితి ఎదురైంది. వేలకోట్ల రూపాయల  బ్యాంకు రుణాలు చెల్లించలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మాల్యా ఈ నెల 2న దేశం విడిచి పారిపోయిన విషయం కూడా తెలిసిందే. అలాంటి మాల్యా గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వివరాలకు స్లైడ్‌ షో చూడండి.

1/20 Pages

మాల్యా ప్రస్థానం

డా.విజయ్‌ మాల్యా డిసెంబర్‌ 18, 1955 లో జన్మించాడు. లిక్కర్, ఎయిర్ లైన్స్ వంటి వేలకెోట్ల రూపాయలు విలువ చేసే బహుళ వ్యాపారాలను సాహసోపేతంగా నడుపుతూ ఇండియన్ రిచర్డ్ బ్రాన్‌సన్ అనిపించుకున్నాడు.   అంతేకాదు రాజకీయాలలోనూ తన ముద్రను నెలకొల్పాడు. మాల్యా రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది వరకూ ఉంది. మాల్య తండ్రి  విట్టల్‌ మాల్య కూడా  పెద్ద పారిశ్రామిక వేత్త.

English summary

Here are some unknown facts about Vijay Mallya. Mallya became the Chairman of United Breweries Group in 1983 at the age of 28, following his father's death.