రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలియని నిజాలు

Unknown facts about world war 2

04:23 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Unknown facts about world war 2

ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలియని అరుదైన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

1/22 Pages

1. ఈ యుద్దంలో మొదటి జర్మన్ సైనికుడు జపనీయుల చేతిలో చనిపోయాడు. శత్రువు నుండి దూసుకువచ్చిన తూటా తన శరీరంలోకి దిగడంతో జర్మన్ సైనికుడు తన  చేతిలో ఉన్న  మౌజర్ కారాబినెర్ 98k రైఫిల్‌ను  భూమి మీద పడేసి నేల కూలుతున్న ఘటన ఇక్కడ చూడవచ్చు. అది చరిత్రలో గుర్తించదగ్గ ఘటనగా ఆ సమయంలో ఆ సైనికునికి కూడా బహుశా తెలియక పోవచ్చు. 

English summary

Unknown facts about world war 2. Here are the list of Unknown facts about world war 2.