టాలీవుడ్ లో వీళ్ళు వీళ్ళు రిలేటివ్స్ అని మీకు తెలుసా

Unknown Relatives In Telugu Film Industry

01:35 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Unknown Relatives In Telugu Film Industry

మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రతి ఒక రంగంలోను ఒకే కుటుంభానికి చెందిన వారు చాలా మంది కనిపిస్తారు. మనం అందరం కేవలం ప్రముఖులు, వారి కుటుంబ సభ్యుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న ప్రముఖుల కుటుంభానికి అనుబంధం ఉన్న వారి బంధువులు చాలా మంది ఉన్నారు. ఇలా మన సినీ ఇండస్ట్రీ లో మీకు తెలియని బంధువులు ఎవరెవరో ఇప్పుడు స్లైడ్ షోలో చూద్దాం.....

1/11 Pages

మెహెర్ రమేష్ - పవన్ కళ్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ గా సినిమాలను తెరకేక్కించే దర్శకుడు మెహెర్ రమేష్ లు ఇద్దరు వరుసకి కజిన్స్ అవుతారు.

English summary

If we look closely there were common relatives in every field of work. Here are the Relatives in Telugu film industry. Here are some of the celebrities who were relatives in Tollywood.