వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

Unknown things in Whats app

12:40 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Unknown things in Whats app

ఉదయం లేవగానే ఇదివరకు దేవుడిని చూసేవారు. మరి ఇప్పుడో ఏం మెసేజ్ లు వచ్చాయో... ఎవరు ఏం ప్రొఫైల్ పిక్ పెట్టారా అని వాట్సప్ ని చెక్ చేసుకుంటున్నారు..ఇది లేకుండా కొంతమంది కి రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లే. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈజీ గా వాడగలిగిన వాట్సప్ లో ఎన్నో రకాల ఫీచర్స్ ఉంటాయి. అందరూ దీనిని వాడుతున్నా ఈ యాప్ గురించిన అన్ని విషయాలు తెలీకపోవచ్చు. వాట్సప్ లో దాగిన సీక్రెట్ ఫీచర్స్ కొన్నింటిని గురించి ఇప్పుడు చర్చిద్దాం...

1/10 Pages

మీ నెంబర్ తెలీకుండా మెసేజ్ చేయొచ్చు

బ్రాడ్ కాస్ట్ లిస్ట్ ద్వారా మీరు ఎవరో తెలియకుండా అందరికీ మెసేజ్ లు సెండ్ చేయవచ్చు. ఇలా సెండ్ చేస్తే మీ నెంబర్ కూడా వారికి తెలియదు. ఒక మెయిల్ లాగ ఉంటుంది. ఎలా చేయాలంటే Go to Chats -> Broadcast Lists -> New List -> add contacts చేసుకుని మీ మెసేజ్ ని పంపాలి.

English summary

Here Unknown things in Whatsapp. This App has integrated Google Maps into it, this feature allows to share location with your friends.