సింగపూర్ డ్రింకుల పేర్లన్నీ బూతులే?

Unparliamentary Words Names To Alcohol In Singapore

11:04 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Unparliamentary Words Names To Alcohol In Singapore

అవునా అంటే అవుననే చెప్పాలి. బూతులు మాట్లాడ్డమే తప్పుగా భావిస్తాం. మరి బూతు పేర్లతో పిలిచే వీటి గురించి చెప్పాలంటే, మరీ ఇబ్బందిగా ఉంటుంది కదూ. అయినా ఓసారి వివరాల్లోకి వెళదాం. సింగపూర్ కు వెళ్తే అక్కడి బార్లు, పబ్ లు. రెస్టారెంట్లలో అమ్మే కాక్ టెయిల్ డ్రింకు లకు సెక్సీ పేర్లు పెట్టడం కనిపిస్తుంది. సెక్స్ ఆన్ ది బీచ్, ఏంజిల్స్ టిట్, ది స్క్రీమింగ్ ఆర్గాజమ్, సెక్స్ విత్ ఎ టస్కాన్ బార్ టెండర్ లాంటివి వీటిలో ఉన్నాయి. అయితే మరీ భారతీయత ను కించపరిచేలా ఈ మధ్యే ఓ డ్రింకు కు బూతు పేరు పెట్టారు.

ఇండియన్ స్ట్రీట్ అనే రోడ్డు లోని ఓ పబ్ లో మాదాచోద్ అనే పేరుతో డ్రింక్ ఫొటో ని ఓ కస్టమర్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. నిజానికి ఇదో హిందీ బూతు పదం. దీని గురించి ఓ అమెరికన్ ను అడిగితే..ఇది ఇండియన్ ఫ్లేవర్ తో కూడిన డిష్ అని, 23 డాలర్లు ఖరీదు చేస్తుందని చెప్పాడు. ఆడండి సంగతి.

ఇవి కూడా చదవండి: అబ్బాయిల్లో అది ఉంటే అమ్మాయిలు పడి చస్తారట!

ఇవి కూడా చదవండి: ఆ పూల్ లో స్నానానికి దిగితే ఇక మరణమే(వీడియో)

English summary

In Singapore There were controversial names to Alcohol Bottles and the names were quite different with some unparliamentary words.