భూమి మీద అసాధారణ జీవులు

Unusual creatures on Earth

06:26 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Unusual creatures on Earth

ఈ ప్రపంచంలో అనేక జీవరాశులు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే మనకు తెలుసు. తెలియని జీవరాశులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

1. బంబ్లీబీ బాట్‌

బంబ్లీబీ బాట్‌కి మరోపేరు కిట్టీస్‌ హాగ్‌ నోస్డ్‌ బాట్‌. ఇవి ఎక్కువగా నదుల పక్కన లైమ్‌స్టోన్‌ గృహల్లో నివసిస్తాయి. అతిచిన్న మ్యామల్‌ అయిన బంబ్లీబీ బాట్‌ మొక్క పొడవు సుమారుగా 29 నుండి 33 మిల్లీ మీటర్లు ఉంటుంది. ఈ భూమిపైన అంతరించిపోతున్న జాతులలో ఈ జీవి ఒకటి.

English summary

Here are the top unusual Animals lists. Bumblebee bat is a tiny creature competes with the Etruscan pygmy shrew for the designation of the world’s smallest mammal.