భారతదేశం లో అసాధారణమైన రెస్టారెంట్లు

Unusual restaurants in India

01:51 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Unusual restaurants in India

అందమైన పచ్చిక లాన్,  బ్రైట్ లైట్స్ ఉన్న రూఫ్ వంటి హంగులు ఉన్న న్యూ డిల్లీలోని పరిక్రమ వంటి రెస్టారెంట్ కు ఎప్పుడైనా వెళ్ళారా. సాదారణ రెస్టారెంట్లలో తిని బోర్ కొట్టిందా. అయితే ఇప్పుడు  ఆరోగ్యకరమైన మరియు పౌష్టిక ఆహారంతో, అంతా కొత్తదనంతో ఉన్న రెస్టారెంట్స్ గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. హిజాక్క్ రెస్టారెంట్, అహ్మదాబాద్

భారతదేశంలో కదిలే రెస్టారెంట్ ని మోఇస్ట్ క్లే మీడియా ప్రారంభించింది. రెండు గంటల పాటు కొనసాగే అహ్మదాబాద్ పర్యటనలో ఈ కదిలే  రెస్టారెంట్ వినియోగదారులకు భోజనాలను ఏర్పాటు చేస్తుంది. ఈ  ఎయిర్ కండిషన్డ్ బస్సు వివిధ సుందరమైన వేదికల గుండా ప్రయాణించి, మంచి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంది. ఈ కదిలే రెస్టారెంట్ లో తింటే మాత్రం మంచి అనుభూతి కలుగుతుంది.

English summary

Here is the list of unusual restaurants in Inida. You must have visited many restaurants from the ones overlooking lush lawns to beautifully and brightly lighted roof tops and even rotating ones like Parikrama in New Delhi.