ఎక్సర్సైజ్ లతో దంచేస్తున్న ఉపాసన..

Upasana workouts in gym

10:09 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Upasana workouts in gym

ఈ మధ్యకాలంలో రామ్చరణ్ వైఫ్ ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తోంది. లేటెస్ట్ గా తన స్లిమ్ గురించి ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. న్యూయార్క్ లో 50 నిమిషాల్లో వేగంగా ప్రభావం చూపే పైలేట్స్ - కార్డియో ఎక్సర్సైజ్ లు చేస్తున్నానంటూ ఉపాసన రాసుకొచ్చింది. దీనికి సంబంధించి రెండు పిక్స్ ను పోస్ట్ చేసింది. శక్తికి, టోన్ అప్ కి ఈ వర్కవుట్స్ చేస్తాయని అంటోంది. ఇలా చేయడానికి ఇషానీరెడ్డి స్ఫూర్తి అని, ఆమెకి థ్యాంక్స్ కూడా చెప్పింది. ఈ ఎక్సర్ సైజులతో ఉపాసన మునుపటి కన్నా స్లిమ్ గా వుంది. ఇక ధృవ మూవీలో చెర్రీ కూడా హేండ్సమ్ లుక్ లో ఉన్నాడు. అందువల్లే ఉపాసన ఇలా వర్కవుట్ చేస్తోందనే కామెంట్స్ సోషల్ మీడియాలో పడిపోతున్నాయి.

English summary

Upasana workouts in gym