ఇండస్ట్రీని షేక్ చెయ్యనున్న రీమేక్లు

Upcoming Remake Movies In Tollywood

11:21 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Upcoming Remake Movies In Tollywood

తెలుగు సినీ జనాలకు రీమేక్ సినిమాలు కొత్త కాదు. వారి బాషలలో సూపర్ హిట్ అయిన అనేక చిత్రాలు టాలీవుడ్ లో కుడా రీమేక్ అయ్యి సంచలన విజయాలు నమోదు చేసుకున్న సందర్భాలు అనేకం.గత రెండు మూడు సంవత్సరాలుగా తెలుగు లో రీమేక్ సినిమాల జోరు తగ్గిందని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం 8 సినిమాలు రీమేక్ అవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1/9 Pages

కత్తి

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పై అనేక అంచనాలు నెలకొన్న సమయంలో చిరు ఎలాంటి కథను   ఎంచుకుంటాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో చిరు తమిళంలో విజయ్ హీరోగా దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన "కత్తి" సినిమాను ఎంచుకున్నాడు.ఈ చిత్రం తమిళంలో అనేక రికార్డులను తిరగరాసింది.తెలుగులో మెగాస్టార్ నటించనుండడంతో ఈ సినిమా పై అందరిలోను ఆసక్తి నెలకొంది.

English summary

Here are some of the upcoming remake movies that were going to be Shake Telugu Film Industry box office.