ఛ..ఛ.. కంపు కొడుతున్న ట్రంప్ బూతు బాగోతం..

USA presidential debate recap

12:23 PM ON 13th October, 2016 By Mirchi Vilas

USA presidential debate recap

ఎన్ని నేర్చినా ఏముంది లాభం అన్నట్టు వుంది అమెరికా పరిస్థితి. దీనికి కారణం ఆ దేశంలో జరగబోతున్న ఎన్నికలే. ప్రపంచానికి పెద్దన్నగా వెలిగిపోతోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బూతు బాగోతం నడుస్తోంది. దేశ, ప్రపంచాభివృద్ధికి అవసరమైన నిర్మాణాత్మక సూచనలు, సలహాలు.. విమర్శలు, ప్రతి విమర్శలు చేయాల్సిన అభ్యర్థులు వాళ్ల వాళ్ల బూతు బాగోతాలపైనే దృష్టిపెడుతున్నారు. అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీలో అభ్యర్థులు విస్తృతంగా వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. ట్రంప్ పై అనేక లైంగిక, వ్యక్తిగత ఆరోపణలు డెమొక్రాటిక్ పార్టీ నేతలు చేస్తుండగా, ట్రంప్ కూడా అదేరీతిలో బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన లైంగిక వేధింపులను తిరగతోడుతున్నారు.

తాజాగా మరో అడుగుముందుకేసిన ట్రంప్ మీడియా మద్దతు లేకపోతే హిల్లరీ క్లింటన్ కు కుక్కలు పట్టే ఉద్యోగం దొరకదని వ్యాఖ్యానించాడు. హిల్లరి భర్త బిల్ క్లింటన్ ను సెక్స్ జంతువు అని అభివర్ణించారు.

English summary

USA presidential debate recap