పెద్ద పొట్ట తగ్గాలంటే ఇది వాడాల్సిందే...

Use olive oil to reduce stomach

11:44 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Use olive oil to reduce stomach

మన ప్రకృతిలో దొరికే ఐటమ్స్ తోనే చాలా వరకూ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇక వంటల్లో ఆవనూనె వాడడం ద్వారా కేవలం నెల రోజుల్లోనే బాన పొట్టను తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. పొట్ట చుట్టూ పేరుకుపోయి ఉండే కొవ్వు వల్ల హృద్రోగాలు, మధుమేహం బారినపడే ప్రమాదం ఎక్కువ.

1/3 Pages

ఆవ నూనెలో ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఈ బెల్లీని తగ్గించేందుకు ఉపయోగపడుతాయని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా శరీరంలో ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును/బరువును తగ్గించడం సాధ్యపడదు.

English summary

Use olive oil to reduce stomach