కూల్ డ్రింక్ తాగకుండా... ఇలా వాడండి

Use soft drinks like this

01:02 PM ON 18th July, 2016 By Mirchi Vilas

Use soft drinks like this

ఇదేమిటి ఇలా చెబుతున్నారని అనుకోవచ్చు, కానీ నిజం. ఎందుకంటే ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు. మనం వాడుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఇంతకీ కూల్ డ్రింక్ గురించి కదా మనం ప్రస్తావించింది. సాఫ్ట్ డ్రింక్ గా పేరొందిన కూల్ డ్రింక్ బ్రాండ్ ఏదైనా వాటిలో ఉండే డ్రింక్ దాదాపుగా ఒక్కటే. చాలా మంది ఈ డ్రింక్స్ ను శక్తి కోసం, ఉత్తేజం కోసం తాగుతారు. ఇంకొందరు అవసరం లేకున్నా కూల్ డ్రింక్స్ ను ఎడాపెడా తాగేస్తుంటారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ మనకు అనారోగ్యాలను తెచ్చి పెడతాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, కూల్ డ్రింక్ లలో కలిపే యాసిడ్ వాహనాల బ్యాటరీ యాసిడ్ కు సేమ్ పవర్ కలిగి ఉంటుంది.

దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ డ్రింక్స్ మనకు ఎంత ప్రమాదకరమో. అయితే అవి మనకు అనారోగ్యాలను కలిగించినా, వాటిని వేరే రకంగా వాడుకోవచ్చు. దాని వలన చెప్పుకోదగిన ఉపయోగాలే ఉన్నాయి. అవి ఏమిటంటే..

1/12 Pages


1. దుస్తులపై పడిన రక్తపు మరకలను తొలగించడంలో కోకో కోలా డ్రింక్ బాగా పనిచేస్తుంది. అంతేకాదు డ్రింక్ లలో దేన్నయినా కొద్దిగా తీసుకుని మరకలు ఉన్న చోట రాస్తే, అవి తొలగిపోతాయట.

English summary

Use soft drinks like this