మీరు చేసే వ్యాపారం బట్టి మీరు ఏ రంగు పర్స్ వాడితే మంచిదో తెలుసా?

Use these color purses according to your businesses and job

04:47 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Use these color purses according to your businesses and job

ప్రతీ ఒక్కరికి డబ్బుపై ఆశ ఉంటుంది. డబ్బుంటే ఎంతో విలాసవంతమైన జీవితం గడపొచ్చు.. కాబట్టి డబ్బులు బాగా సంపాదించాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అయితే అందరికీ డబ్బు సంపాదించలనే ఉంటుంది, కానీ ఆ కలను కొంత మంది మాత్రమే సాకారం చేసుకుంటారు. ఇంకొందరు డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోలేరు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంకొందరైతే డబ్బులు సంపాదించకుండా దుబారాగా తిరుగుతారు. అలాంటి వారి గురించి పక్కన పెడితే డబ్బు సంపాదిస్తూ కూడా అది నిలవకుండా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుందనుకుంటున్న వారు, డబ్బు బాగా సంపాదించాలనుకునే వారు చైనీస్ ఫెంగ్ షుయ్ సిద్ధాంతం ప్రకారం ఓ టిప్‌ ను పాటిస్తే చాలు.

దాంతో ధనం బాగా నిలువ ఉండటంతో పాటు ధనం అధికమవుతుందట. అంతేకాదు, సంపాదించిన డబ్బు కూడా నిలస్తుందట. ఇంతకీ ఫెంగ్ షుయ్ చెబుతున్న ఆ సూచన ఏమిటి..? చైనీస్ ఫెంగ్ షుయ్ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి చేసే బిజినెస్ లను బట్టి వారి పర్స్ ఏ రంగులో ఉండాలో ఓసారి తెలుసుకుందాం...

1/5 Pages

రియల్ ఎస్టేట్:


రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు, అంటే అమ్మడం కొనడం లాంటి బిజినెస్ లు చేసే వారు బ్రౌన్ కలర్, పసుపు, లేత గోధుమ రంగు పర్సులను వాడాలి. బ్లూ అండ్ రెడ్ కలర్ పర్స్ లను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదట!

English summary

Use these color purses according to your businesses and job