ఉత్తమవిలన్‌కి అంతర్జాతీయ అవార్డులు

Uttama villan movie got international award

03:48 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Uttama villan movie got international award

తన అద్భుతమైన నటనతో జాతీయస్థాయి నటుడిగా పేరుపొందిన కమల్‌హాసన్‌ తాజా చిత్రం ఉత్తమవిలన్‌ అంతర్జాతీయ వేదికపై తళుకుళీనింది. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు వేడుకలలో కమల్‌హాసన్‌ నటించిన ఉత్తమవిలన్‌ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ చిత్రానికి గాను కమల్‌హాసన్‌కు ఉత్తమనటుడి అవార్డు, మ్యూజిక్‌ డైరక్టర్‌ గిబ్రాన్‌కు ఉత్తమ సంగీతదర్శకుడు అవార్డు, సౌండ్‌ డిజైన్‌కు కునాల్‌ రాజన్‌కు అవార్డులు వరించాయి.

English summary

Uttama villan movie got international award.kamal haasan got a best actor award in Los Angeles