మినిస్టర్ లుంగీ డ్యాన్స్ అదుర్స్ .(వీడియో)...

Uttar Pradesh minister mohammad farooq lungi dance

10:43 AM ON 25th June, 2016 By Mirchi Vilas

Uttar Pradesh minister mohammad farooq lungi dance

మంత్రి అయితే మాత్రం మనిషి కాదా, ఆయనకు కోరికలు ఉండవా, అందుకే సమయం.. సందర్భం.. లొకేషన్ అనేవి పక్కనబెడితే ఓ మంత్రిగారు ఫుల్ జోష్ తో స్టెప్పులేశారు. ఇక అక్కడున్న కొందరు చప్పట్లు కొడుతూ మంత్రిని ఎంకరేజ్ చేశారు. ఇంకేముంది డాన్స్ చేస్తూ మధ్యలో సోఫాలో పడిపోయినా, లుంగీ ఊడిపోయినా ఏమాత్రం ఆగలేదు. మళ్లీ మళ్లీ లుంగి బిగించి, స్టెప్పులేసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మినిష్టర్ గారా మజాకా అంటూ కామెంట్స్ పారిపోతున్నాయి. ఇంతకీ ఈ మినిష్టర్ ఎవరంటే, యూపీ టూరిజం మంత్రి మహమ్మద్ ఫారుఖ్ హసన్. ఈయన గారు చేసిన స్టెప్పుల బాగోతాన్ని అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ కెమెరాతో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిశాడు. ఈ వీడియో బయటకు రావడంతో సదరు మంత్రిపై విమర్శలు స్టార్ట్ అయ్యాయి. గిట్టనివాళ్లు తనపై చేసిన కుట్రగా మంత్రి కొట్టి పారేస్తున్నారు. దీని వెనుక కొందరు యువకుల ప్రమేయముందని ఆరోపించారు.మరి ఈ వీడియోపై ఓ లుక్కేద్దాం.

ఇది కూడా చూడండి: మహా భారత యుద్ధం తర్వాత అసలేం జరిగింది

ఇది కూడా చూడండి: ఒక మనసు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి: 'కత్తిలాంటోడు' వర్కింగ్ స్టిల్స్

English summary

Uttar Pradesh minister mohammad farooq lungi dance.