దానికి - నా లేఖకు పోలికేంటి ?

V Hanumantha Rao About HCU Incident

10:20 AM ON 21st January, 2016 By Mirchi Vilas

V Hanumantha Rao About HCU Incident

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు తాను రాసిన లేఖకు, కేంద్రమంత్రి దత్తాత్రేయ రాసిన లేఖకు తేడా ఉందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తేల్చిచెప్పారు. తాను రాసిన లేఖకు ఆనాడే స్పందించి ఉంటే రోహిత్‌ చనిపోయేవాడు కాదన్నారు. తాను లేఖ రాసి ఏడాది గడిచినా... ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనపై విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని వీహెచ్‌ కోరారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్మృతి ఇరానీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో విహెచ్ తనదైన శైలిలో స్పందించారు.

English summary

Telangana Political leader V.Hanumantha Rao says that he writes a letter on Hyderebad Central University (HCU) incident and he also says that if the government responded immediately then Rohit have not committed suicide