పోస్టర్ తోనే హీటెక్కిస్తున్న నాని హీరోయిన్

Vaani Kapoor hot in Befikre poster

06:33 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Vaani Kapoor hot in Befikre poster

'ఆహా కళ్యాణం' సినిమాలో నేచురల్ స్టార్ నాని పక్కన హీరోయిన్ గా నటించి నానికి హాట్ హాట్ గా లిప్ లాక్ పెట్టేసి జనాల్లోకి హీట్ పుట్టించిన వాణి కపూర్ అందరికీ తెలిసిందే. సినిమాల ఎంపిక విషయంలో పెద్దగా స్పీడ్ చూపించని వాణి కపూర్.. ఇప్పుడో బాలీవుడ్ మూవీలో హీరోకి ముద్దుల వర్షం కురిపించేస్తోంది. వర్షం అని ఎందుకు అన్నామంటే.. ఈ మూవీలో ముద్దు సీన్ల సంఖ్య 23 ఉంటాయని టాక్. అంటే ప్రతీ 6-7 నిమిషాలకు ఓ లిప్ లాక్ ఉంటుందన్న మాట. 'బేఫికర్' మూవీ కోసం రణ్ వీర్ సింగ్ కి ఇన్ని ముద్దులు పెట్టేస్తోంది వాణి కపూర్. ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ గా కూడా వీళ్లిద్దరి లిప్ లాక్ నే రిలీజ్ చేశారంటే.. బేఫికర్ లో ముద్దులకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్ధమవుతుంది.

ఇక ఈ సినిమాకి ఇప్పుడో పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో రణ్ వీర్ కాళ్లు ఆరచాపుకు కూర్చుని ఉంటే.. హీరో ఒళ్లో కూర్చున్న వాణి కపూర్.. రణ్ వీర్ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని స్ట్రాంగ్ కిస్ ఇచ్చేస్తుంది. హీరోయిన్ వ్యవహారం ఇలా ఉంటే.. అమ్మడి అథరాలను అందుకున్న రణ్ వీర్.. హీరోయిన్ నడుం పై ఓ చేయి నడుం కింద భాగంలో ఓ చెయ్యి వేసి ముద్దు లాగిస్తూ ఉంటాడు. వర్ణించడానికే ఇంత రమ్యంగా ఉంటే.. ఆ లిప్ సీన్ ఇంకెంత అద్భుతంగా ఉండాలి. ఏమైనా.. ముద్దులు చేష్టలతో బేఫికర్ కొత్త ట్రెండ్ సృష్టించేట్లుగానే ఉంది.

English summary

Vaani Kapoor hot in Befikre poster. bollywood hot beauty Vaani Kapoor hot in Befikre movie poster.