ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఎక్కడుందో తెలుసా?

Vadakkunnathan temple in Kerala

04:35 PM ON 17th August, 2016 By Mirchi Vilas

Vadakkunnathan temple in Kerala

మాములుగా ఏ శివాలయంలో అయినా శివలింగమే దర్శనమిస్తుంది. శివుడే లోకాధిపతి. శివుడు ఆఘ్న లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అయితే శివాలయం ఏంటి? శివలింగం కనిపించకపోవడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి ఇది నిజం. అసలు నిజా నిజాలు తెలుసుకోవాలంటే కేరళకు వెళ్ళాల్సిందే.

1/4 Pages

కేరళ చరిత్రలో సాంస్కృతిక రాజధానిగా విలసిల్లిన త్రిస్సూర్(తిరుశివపెరూర్)లో ఉన్న వడక్కునాథన్ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని చెబుతారు. పురాతన, చారిత్రక ప్రాశస్త్యమున్న ఈ ఆలయం అనేక కళలకు నిలయం. పురాతన ఆలయం అని చెబుతున్నారు కదా, మరి శివలింగం ఉండకపోవడమేమిటి? అనుకోకండి.

English summary

Vadakkunnathan temple in Kerala