వయావో నుంచి 'ఫోన్ బిజ్' విండోస్ ఫోన్

Vaio Phone Biz Windows Smartphone

11:25 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Vaio Phone Biz Windows Smartphone

జపాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వయావో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఫోన్ బిజ్ పేరిట ఈ నూతన విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.29 వేలు. ఈ ఫోన్ త్వరలోనే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి రానుంది.

వయావో ఫోన్ బిజ్ ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, విండోస్ 10

English summary

Vaio Company launched a new smartphone called Vaio Phone Biz with windows 10 operating system and it comes with the features like 5.5-inch full-HD display,1.2 GHz Qualcomm Snapdragon 617 octa-core processor,16GB of inbuilt storage, 4G,5-megapixel front-facing camera,13-megapixel rear-camera