వాలెంటైన్స్ డే రోజున ఏ రంగు ఏం చెబుతుంది

Valentine’s Day Dress Code

07:12 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Valentine’s Day Dress Code

వాలెంటైన్స్ డే అంటే ప్రేమికులకు అత్యంత ప్రియమైన రోజు. రాబోయే వాలెంటైన్స్‌ డే రోజు ఏ కలర్‌ డ్రస్‌ వేసుకోవాలా ఎలా రెడీ అవ్వాలా అని తెగ ఆలోచించేస్తున్నారా ? అయితే తెలియకుండా ఏ కలర్‌ పడితే అది వేసుకొని మీ లవర్‌ని కన్ప్యూజన్‌ లో పడేయకండి. వాలెంటైన్స్ డే కి డ్రెస్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ ని అనుసరించి ప్రతీ రంగుకి ఒక అర్ధం ఉంటుంది. మీకు నచ్చిన డ్రస్‌ కోడ్‌ వేసుకొని మీ ప్రియమైన వారిని కలవండి. వారి మదిని గెలుచుకోండి. ఏ రంగుకి ఏ పరమార్ధం ఉందో తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం రండి తెలుసుకుందాం.

1/11 Pages

గ్రీన్‌ కలర్‌

గ్రీన్‌ కలర్‌ డ్రస్‌ కోడ్‌ ఏమని సూచిస్తుందంటే మీరు ఎవరితోనూ లవ్‌లో లేరని లవర్ కోసం వేచి ఉన్నారని సూచిస్తుంది.

English summary

In this article, we have listed Valentine’s Day dress code. There are some color codes or dress codes which can help one understand the status when one proposes to his or her friend.