సెన్సేషన్ గా మారిన 'వల్లీ'

Valli movie in science friction

05:35 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Valli movie in science friction

ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన చాలా సినిమా లు ఆయన తండ్రి విజయేంద్రప్రసాదే కధ ను అందిస్తారు. 2015లో తెరకెక్కిన బాహుబలి, భజరంగీ భాయిజాన్‌ చిత్రాలకు ఈయనే కథని అందించారు. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ కొత్తగా దర్శకత్వ శాఖలోనూ అడుగు పెడుతున్నారు. ఈయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'వల్లీ'. రేష్మాస్‌ ఆర్ట్స్‌ పతాకం పై ఈ చిత్రాన్ని రాజ్‌ కుమార్‌ బృందావన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటుంది. సైన్స్‌ కథాంశంతో రొమాంటిక్‌, ఏరోటిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మిస్‌ ఇండియా నేహా హింగే, రజత్‌ కృష్ణ, అర్హాన్‌ ఖాన్‌, సూఫీ సయ్యద్‌లు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వినూత్నమైన కథాంశంతో, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

English summary

Famous writer Vijayendra Prasad is directing first movie 'Valli'. This movie is producing by Raj Kumar Brundavan. Neha Hinge is the heroine in this movie. This movie is directing by Science Fiction.