అఖిల్ తో సినిమా తీయలేను అంటూ తప్పుకున్న డైరెక్టర్

Vamshi Paidipalli Quits From Akhil Movie

12:16 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Vamshi Paidipalli Quits From Akhil Movie

అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ ను హీరో గా పరిచయం చేస్తూ దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన "అఖిల్" సినిమా ఎనో అంచనాల మధ్య విడుదలై చివరకి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది . దీంతో ఎలాగైనా తన రెండో చిత్రం తో హిట్ కొట్టాలని ఏంటో పట్టుదలగా ఉన్నాడు అఖిల్ . ఇటీవలే ఫ్రెంచ్ సినిమాను తెలుగు లో అక్కినేని నాగార్జున , కార్తి లతో "ఊపిరి"గా తెరకెక్కించి హిట్ ను అందుకున్న వంశీ పైడిపల్లి అఖిల్ రెండో చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉండగా .. తాజా సమాచారం ప్రకారం అఖిల్ రెండో సినిమా నుండి వంశీ పైడిపల్లి తప్పుకున్నట్లు సమాచారం . బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "యే జవానీ హై దివానీ" సినిమాను తెలుగులో అఖిల్ తో రీమేక్ చెయ్యాల్సి ఉండగా. అఖిల్ ఒక ప్రేమ కథ తో కాకుండా ఒక యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తుండడంతో వంశీ అఖిల్ రెండో సినిమా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.

ఇవి కూడా చదవండి:గోమూత్రం పై పన్ను బాదుడుభయం కాదు ..

ఇవి కూడా చదవండి:టెంప్ట్ చేస్తోన్న చెన్నై చంద్రం

ఇవి కూడా చదవండి:అవకాశం కోసం రెజీనా ఇంతగా దిగజారిందా?!

English summary

Akkineni Akhil's first film was flop at the Tollywood box office and Akhil was thinking to make his second film as super hit. Recently Vamshi Paidipalli was selected as director for Akhil secobnd movie and now due to some problems Vamshi Paidipalli quits from Akhil's Second MOvie.