వంగవీటి రివ్యూ అండ్ రేటింగ్

Vangaveeti movie review and rating

05:39 PM ON 23rd December, 2016 By Mirchi Vilas

Vangaveeti movie review and rating

శివ సినిమాతోనే సంచలనాకు తెర తీసిన రామ్ గోపాల్ వర్మ అప్పటి నుండి ఏ సినిమా చేసినా ఒకటే. అది హిట్ కావచ్చు, ప్లాప్ కావచ్చు. కానీ సంచలనం క్రియేట్ చేయడం ఖాయం. ఆర్జివి అని ను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక చివరకు అది సోషల్ మీడియా అయినా సరే, సంచనాలకు కొదవే ఉండదు. అలాంటి వర్మ చేసిన మరో సంచలనమే `వంగవీటి`. ఈ పేరు చెబితే ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా సెన్సేషనే. విజయవాడ ప్రజల్లో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న వంగవీటి ఫ్యామిలీపై తాను సినిమా చేస్తున్నట్లు వర్మ చెప్పగానే ఇండస్ట్రీయే కాదు, తెలుగు రాష్ట్రాలంతా వర్మ ఈ సినిమాలో ఏం చెబుతాడోనని ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా రిలీజ్ కు ముందు వంగవీటి ఫ్యామిలీ సభ్యులు సినిమాపై అభ్యంతరం కూడా తెలియజేశారు. వంగవీటి రాధాకృష్ణ , వంగవీటి మోహనరంగా పేర్లు వింటే ఇప్పటికీ యువతలో ఊపు కనపడుతుంది. ఇలాంటి వ్య క్తుల జీవితాల పై సినిమా అంటే, చిన్న విషమైతే కాదు. కుటుంబపరమైన ఒత్తిళ్లే కాదు, రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా ఉంటాయనడంలో సందేహం లేదు. దాంతో వంగవీటి సినిమా వర్మ అభిమానుల్లో, ప్రజల్లో విపరీత మైన క్రేజ్ వచ్చేసింది. మరి ఈ అంచనాల ను వర్మ ఎంత వరకు రీచ్ అయ్యాడో తెలుసుకోవాలంటే స్లైడ్ షో లోకి వెళ్లాల్సిందే......

Reviewer
Review Date
Movie Name Vangaveeti Telugu Movie Review and Rating
Author Rating 3/ 5 stars
1/7 Pages

తారాగణంః

శాండీ, నైనా గంగూలీ, కౌటిల్య , శ్రీతేజ్, వంశీ చాగంటి తదిత రులు

నిర్మాణ సంస్థః రామ దూత క్రియేషన్స్

సంగీతంః రవిశంక ర్

చాయాగ్రహ ణంః రాహుల్ శ్రీవాత్స వ్ , కె.దిలీప్ వర్మ , సూర్య చౌదరి

కూర్పుః సిద్ధార్థ్ రాతోలు

రచనః చైతన్య ప్రసాద్ , రాధాకృష్ణ

దర్శకత్వంః రామ్ గోపాల్ వర్మ

నిర్మాతః దాసరి కిరణ్ కుమార్

English summary

Ram Gopal Varma was ever sensational and recently he made sensation by choosing Vangaveeti Mohana Ranga's biopic as his new film story and the movie was released today and here is the review and rating of the movie.