వంగవీటి ‘పిల్ల రౌడీ’..కనక దుర్గమ్మ పెద్దవిలన్

Vangaveeti New Trailer

11:02 AM ON 29th February, 2016 By Mirchi Vilas

Vangaveeti New Trailer

వంగవీటి రాధా కథతో సంచలన దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమాని తీయబోతున్న నేపధ్యంలో వస్తున్నా బెదిరింపులను సైతం లెక్కచేయక ఈ కథకు సంబంధించి కొంత సమాచారం కోసం విజయవాడ వెళ్ళాడు. దేవినేని నెహ్రూ తదితరులను కలుసుకున్న్డాడు , ఫీడ్ బేక్ తీసుకున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ట్రైలర్‌ని విడుదల చేసాడు. ఈ కథలో కీలకమయిన చలసాని వెంకటరత్నం పాత్రని పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ రూపొందించాడు. ‘‘విజయవాడలో రౌడీయిజానికి కారకుడైన వెంకటరత్నం అక్కడి వారి పై ఎలాంటి ప్రభావాన్ని చూపాడు’’ అన్న అంశాన్ని వర్మ వాయిస్ ఓవర్‌తో నేరేట్ చేసాడు. అందులో భాగంగానే ‘రాధా ఓ పిల్ల రౌడీ’ గా, ‘ఆది శక్తి దుర్గను మెయిన్ విలన్’గా వర్మ అన్నాడు. మరి ఎందుకు అలా అన్నాడో తెలియాలంటే ఈ ట్రైలర్ చూడాల్సిందే గా ... ఇంకా ఎన్ని ట్విస్ట్ లు ఇస్తాడో వర్మ ..

English summary

Ram Gopal Varma’s most awaited movie ‘Vangaveeti’ latest trailer released. This movie is based on the real story of late politician Vangaveeti Radha and Chalasani Venkata Ratnam.