పవన్‌ కి క్లాస్‌ పీకిన వర్మ

Varma blames Pawan Kalyan

04:25 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Varma blames Pawan Kalyan

'కాపు గర్జన' విషయమై పవన్‌ స్పందించిన తీరు చూసి కాపు నాయకులు, కాపు అభిమానులు పవన్‌ సొంతూరైన మొగల్తూరులో ఫ్లెక్సీలు కాల్చేసిన విషయం తెలిసిందే. దీని పై పవన్‌ మరోసారి స్పందించాడు. మరోసారి విలేకరులను పిలిచి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి స్పీచ్‌ ఇచ్చాడు. ఈ స్పీచ్‌ చూసిన రామ్‌గోపాల్‌ వర్మ పవన్‌కి క్లాస్‌ పీకాడు. ఇప్పుడే పవన్‌ ఇచ్చిన స్పీచ్‌ చూశాను, అసలు పవన్‌ మాట్లాడింది తనకైనా అర్ధమయిందా? ప్రెస్‌మీట్‌ ఇవ్వక ముందు కారులో తను వస్తున్న దారిలో పక్కన ఎవరో రాసి ఇస్తే పవన్‌ అదే భట్టీ పట్టి చెప్పినట్లు మాట్లాడాడు అని పవన్ పై ద్వజమెత్తాడు.

'కమ్మల మనస్తత్వం ఉన్న కాపుల కన్నా... స్వచ్ఛమైన కమ్మల మనసున్న కాపులు బహుమేలు... విశ్వదాభి రామ వినురవేమ' అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి అర్ధం తనకైనా తెలుసా అని ప్రశ్నించినట్లు మాట్లాడాడు వర్మ. ఆ పోస్టులని మీరు కూడా చూడండి.

English summary

Sensational director Ram Gopal Varma blames Pawan Kalyan for his speech on Kapu Garjana incident.