కారు ప్రమాదం నుంచి బయటపడ్డ అగ్రహీరో!

Varun Dhawan escaped from car accident

12:35 PM ON 10th October, 2016 By Mirchi Vilas

Varun Dhawan escaped from car accident

ఈమధ్య కొందరు స్టార్స్ ప్రమాదాలకు గురై తృటిలో తప్పించుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే వరుణ్ ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఈ విషయాన్ని చూసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టాడు. వరుణ్ ధావన్ కారు జుహు 10వ రహదారి వద్ద మరో హోండా సిటీ కారును ఢీ కొట్టింది అని పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన వరుణ్ నా కారు, వేరే కారు రెండూ పాడయ్యాయి. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఈ పోస్ట్ ద్వారా ఏర్పడ్డ గందరగోళం సుగమం అని వరుణ్ రీట్వీట్ చేశాడు.

English summary

Varun Dhawan escaped from car accident