అంగరంగ వైభవంగా వరుణ్-వితికల పెళ్లి (ఫోటోలు)

Varun Sandesh married grandly Vithika Sheru

12:36 PM ON 20th August, 2016 By Mirchi Vilas

Varun Sandesh married grandly Vithika Sheru

లవర్ బాయ్ వరుణ్ సందేశ్, వితిక శేరుల పెళ్లి ఘనంగా జరిగింది. ఈనెల 18న, రాత్రి 3గంటల 14నిమిషాలకు(అంటే ఆగష్టు 19న శుక్రవారం తెల్లవారు జామున) పెళ్ళి వరుణ్-వితికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితులు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే శుక్రవారం రోజున రిసెప్షన్ పార్టీని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. వరుణ్-వితికల పెళ్లి ఫోటోల పై మీరు ఒక లుక్ వేసేయండి.

1/6 Pages

English summary

Varun Sandesh married grandly Vithika Sheru