సెక్స్ చెయ్యడానికి ఇక కండోమ్ అక్కర్లేదట

Vasalgel That Allows To Condom Free For One Year

03:28 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Vasalgel That Allows To Condom Free For One Year

సెక్స్ లో పాల్గొనేటప్పుడు తాత్కాలికంగా పిల్లలు కలుగకుండా ఉండడానికి , లేదా రోగాల బారిన పడకుండా ఉండడానికి సాధారణంగా మగవారు కండోమ్ ను వాడుతుంటారు. కానీ ఆ కండోమ్ లు పని చెయ్యని సందర్భాలు చాలానే ఉన్నాయి . ప్రస్తుతం పురుషులు పిల్లలు పుట్టకుండా ఉండేందుకు వాసేక్టమీ చేయించుకోవడం , లేదా కండోమ్ ను వాడడం ఇలా రెండు మార్గాలే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు పురుషుల కోసం అమెరికాకు చెందిన ప్రొఫెసర్ డోనాల్డ్ వాలర్ నేతృత్వంలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయం లోని శాత్రవేత్తలు పురుషుల కోసం "వాసాజెల్" అనే ఒక ఇంజక్షన్ ను కనుగొన్నారు.

ఇది కూడా చదవండి : 6,800 కోట్లు.. ఇది ఆస్తి కాదు పెళ్లి ఖర్చు!

ఈ వాసాజెల్ ఇంజక్షన్ ను మొదట 12 మగ కుందేళ్ళ పై పరీక్షించారు. ఈ ఇంజక్షన్ మగ కుందేల్లకు ఇచ్చినప్పుడు ఒక సంవత్సరం పాటు వాటికి వల్ల పిల్లలు పుట్టలేదని శాస్త్రవేత్తలు చేబుతున్నారు . ఈ వాసాజెల్ చేసిన కుందేళ్ళ లో 11 కుందేళ్ళ కు సెమన్ లో అసలు వీర్య కణాలు లేవని , మిగిలిన ఒక దాని సెమన్ లో చాలా తక్కువ స్థాయిలో వీర్యకణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కుందేళ్ళ పై పరీక్షించిన తరువాత తాము అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని . గర్భానిరోధకంగా పని చేసే ఈ ఇంజక్షన్ ను మనుషుల మీద ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ కి గేల్‌ వార్నింగ్‌

ఫుల్ గా తాగి బికినీ లో రెచ్చిపోయి డ్యాన్స్ వేసిన సన్నీ

సినిమాలు లేక పెళ్ళి చేసుకుంటున్న హాట్‌ హీరోయిన్‌

English summary

The Scientists Of University of Illinois at Chicago in USA had invented a new way to go through condom free sex. The invented A single injection of a new contraceptive called Vasalgel can provide males condom-free sex for a year.