స్వామి స్వరూపానంద వ్యాఖ్యలపై వెంకయ్య స్పందన

Venkaiah Naidu Responds On Swaroopananda Comments

11:46 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Venkaiah Naidu Responds On Swaroopananda Comments

శని సింగనాపూర్‌ ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సాయిబాబా పూజలపై స్వామి స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయడు విభేదించారు. శని సింగనాపూర్‌ ఆలయంలోకి మహిళల ప్రవేశం వల్ల వారికి దురదృష్టం ప్రాప్తిస్తుందని.. అత్యాచారాలు వంటి నేరాలు పెరుగుతాయని స్వరూపానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అలాగే సాయిబాబాను పూజించడం వల్ల మహారాష్ట్రలో కరవు సంభవిస్తోందటూ ఆయన మరో వ్యాఖ్య కూడా చేశారు. ఈ వ్యాఖ్యలను మర్యాదపూర్వకంగానే తిరస్కరిస్తున్నట్లు వెంకయ్య ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చూడండి:

గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?!

'హలో బ్రదర్' లో నాగ్ కి డూప్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

సర్దార్ సినిమా పై నిహారిక షాకింగ్ కామెంట్స్

English summary

Swamy Swaroopananda Saraswathi made some controversial word on woman and that words were opposed by Central Minister Venkaiah Naidu .