వెంకయ్యకు గవర్నర్ గిరీ

Venkaiah Naidu To Appoint As Tamil Nadu Governor

11:33 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Venkaiah Naidu To Appoint As Tamil Nadu Governor

కేంద్రమంత్రిగా.. కేంద్రంలోని ఎన్డియె ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా కొనసాగుతోన్న ఎం.వెంకయ్య నాయుడు త్వరలోనే తమిళనాడు గవర్నర్ కాబోతున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా ఉన్న కొణిజేటి రోశయ్య పదవీకాలం మరో మూడు నెలల్లో ముగుస్తున్న తరుణంలో వెంకయ్యను తమిళనాడు గవర్నర్ గా పంపించాలని బిజెపి అధినాయకత్వం భావిస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:అబ్బో , బూతు చూస్తే భక్తి పొంగిపోతుందట.?

వెంకయ్య రాజ్యసభ టర్మ్ కూడా పూర్తి కావస్తుండటం.. దీనికి తోడు ఇప్పటికే మూడు సార్లు రాజ్యసభకు ఎంపిగా పంపడం కూడా వెంకయ్యకు గవర్నర్ గిరి కి ఒక కారణంగా చెబుతున్నారు. ఒక వేళ తమిళనాడుకు గవర్నర్ గా కుదరని పక్షంలో గుజరాత్ గవర్నర్ గా అయినా వెంకయ్యనాయుడు నియామకం ఖాయమన్నది బిజెపి పెద్దలు బలంగా చెబుతున్నారు. ఇక ఎపి నుంచి కేంద్రంలో మరొకరికి కీలక మంత్రిత్వ శాఖ ను కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:గూగుల్ కి 25 వేల కోట్ల ఫైన్?

ఇవి కూడా చదవండి:తదుపరి సిఎమ్ నారా లోకేష్?

English summary

Bharateeya Janata Party Senior Leader Venkaiah Nadiu to Appoint as Governer of Tamilnadu. Tamilnadu Present Governer Rosaiah Term was going to be expire in Three Months. Venkaiah Naidu was going to be appoint as Tamilnadu Governer or Gujarat Governer.