విక్టరీ వెంకటేష్ భార్య గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు

Venkatesh wife Neeraja full details

03:23 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Venkatesh wife Neeraja full details

ఓటమి ఎరుగని నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగిన స్టార్ ప్రొడ్యూసర్ స్వర్గీయ దగ్గుబాటి రామా నాయుడు గారు. వాళ్ళు నిర్మించిన ప్రతీ చిత్రం సూపర్ హిట్ కావడంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ఖ్యాతిని సంపాదించుకున్నారు. దీనితో ఆయన పెద్ద కుమారుడ్ని నిర్మాతగా రంగంలోకి దించారు ఆయన. ఆ తరువాత ఆయన చిన్న కుమారుడ్ని హీరో గా రంగంలోకి దించేసారు. కలియుగ పాండవులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తన కామెడీ టైమింగ్, సెంటిమెంట్ తో తెలుగు ప్రేక్షకుల్లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా లేడీస్ లో వెంకటేష్ కే ఎక్కువ ఫాలోయింగ్.

అయితే వెంకటేష్ అంత పెద్ద స్టార్ హీరో అయినా ఆయన భార్య గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. ఆమె కూడా మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఆమె గురించి మీ ఎవరికీ తెలియని కొన్ని నిజాలని తెలియజేస్తున్నాం. చూసి తెలుసుకోండి.. 

1/10 Pages

వెంకటేష్ భార్య పేరు:

వెంకటేష్ భార్య పేరు నీరజ.

English summary

Venkatesh wife Neeraja full details. Victory Venkatesh wife Neeraja full details. And also their daughters and son details.