అమీర్ అలా అని వుండాల్సింది కాదు: వెంకయ్య 

Venkayya Naidu Reacts To Amir Khan Words

12:43 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Venkayya Naidu Reacts To Amir Khan Words

తెలిసో తెలియకో అమీర్‌ఖాన్ తప్పు చేశారు ... అసలు ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది. దేశంలో పరిస్థితులపై దుష్ర్పచారం చేస్తున్న వారికి అమీర్ వ్యాఖ్యలు ఊతమిచ్చినట్లు అయింది' అని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయ పడ్డారు. అమీర్ వ్యాఖ్యలపై వెంకయ్య స్పందిస్తూ , ఒక బాధ్యతాయుతమైన మంచి నటుడు అలా చేయకూడదన్నారు. మనది సహనశీల దేశమని పాకిస్థాన్‌తో పాటు పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మనదేశం ఎంతో శాంతియుతమైందని వెంకయ్య నాయుడు చేజ్ప్పారు.

English summary

Central MInister Venkayya Naidu reacts to bollywood hero amir khan contreversial statements. Venkayya Naidu Says that such responsible persons like amir khan should not talk like in this way. He says that india was a peace full nation when compared to few other countries